Krithi Shetty: ఉప్పెన సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కృతి శెట్టి ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపొయింది. ఆ తర్వాత వరుస ఆఫర్లతో దూసుకుపోయిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు అక్కినేని నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న కస్టడీ మూవీతో అభిమానుల ముందుకు రానుంది. కాగా తాజాగా కస్టడీ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్లో బేబమ్మ సందడి చేసింది. దానికి సంబంధించిన లేటెస్ట్ ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి.