Site icon Prime9

Srileela: “అన్నం తింటున్నావా అందం తింటున్నావా”.. శ్రీలీల ఫొటోలను చూస్తే ఆ మాట అనాల్సిందే

srileela

srileela

Srileela: శ్రీలీల అతి తక్కువ టైంలో టాలీవుడ్ హాట్ టాపిక్ గా మారిన అందాల తార. పెళ్లిసందడి మూవీతో తెలుగు సినీరంగానికి పరిచయమైన ముద్దుగుమ్మ. మాస్ మాహారాజా రవితేజ సరసన నటించి ధమాకా హిట్ అందుకుంది. ప్రస్తుతం శ్రీలీల మహేష్ బాబు #SSMB28 సినిమా, రవితేజ రావణాసుర, మూవీలతో పాటు 7సినిమాలను చేస్తున్న అందాల తార. సోషల్ మీడియాల్లో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు అభిమానులతో తన నూతన ఫొటోలను పంచుకుంటుంది. కాగా తాజాగా శ్రీలీల సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసిన ఫొటోలకు ఓ నెటిజన్ రిప్లై ఇస్తూ అన్నం తింటున్నావా అందం తింటున్నావా శ్రీలీల అంటూ కామెంట్ చేశారు.

 

Exit mobile version