Shivathmika Rajashekar: శివాత్మిక రాజశేఖర్ అందాల విందుతో అదరగొట్టింది. లేత పింక్ కలర్ లెహంగాలో అదిరిపోయే పోజులిచ్చింది. ర్యాంప్ పై వాక్ చేస్తూ హోయలు పోయింది. తన అందచందాలతో కనువిందు చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ లేటెస్ట్ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. దొరసాని మూవీతో తెలుగు తెరకి పరిచయం అయ్యింది ఈ హీరోయిన్.