Prime9 News CEO : నిజం ఇదే మా ఇజం అంటూ ప్రజల్లోకి నిజాలను నిర్భయంగా చెబుతున్న “ప్రైమ్9 న్యూస్ ఛానల్” అందరికీ సుపరిచితమే. ఈ ఛానల్ సీఈవో పైడికొండల వెంకటేశ్వరరావు గురించి కూడా కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. వాస్తవాలను ప్రజలకు తెలియజేయడంలో ఎల్లప్పుడూ ముందు ఉండేలా న్యూస్ ఛానల్ ని సమర్ధవంతంగా నడిపిస్తున్నారు. ఈ మేరకు వేంకటేశ్వర రావు ఫోటోలు కొన్ని ప్రత్యేకంగా మీకోసం..