Site icon Prime9

Poonam Bajwa : నడుము అందాలను ఎరగా వేస్తూ యూత్ ని ఆకట్టుకుంటున్న “పూనమ్ బజ్వా”..

poonam bajwa latest photos goes viral on social media

poonam bajwa latest photos goes viral on social media

Poonam Bajwa : మొదటి సినిమా అనే మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది పూనమ్ బజ్వా. ఈ సినిమా అంతగా ఆడకపోయినా కూడా ఆమెకు తెలుగులో మంచి అవకాశాలే వచ్చాయి. ప్రేమంటే ఇంతే, పరుగు, నాగార్జున సరసన బాస్ లాంటి సినిమాలు చేసింది. పరుగు మూవీలో కూడా పూనమ్ మంచి పాత్రలో నటించి మెప్పించింది. ఇక తెలుగులో ఆ తర్వాత చెప్పుకోదగ్గ సినిమాల్లో నటించలేదనే చెప్పాలి. ప్రస్తుతం కన్నడ, మలయాళం, తమిళ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ భామ హీరోయిన్‌గా పాపులారిటీ తెచ్చుకోలేకపోయింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ బ్యూటీ తన అందచందాలతో ఫ్యాన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా నడుము అందాలను ఎరగా వేస్తూ కుర్రకారుకి హీట్ పెంచేస్తుంది పూనమ్. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి..

 

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version