Site icon Prime9

Dasara Movie: ముంబైలో సందడి చేసిన దసరా మూవీ బృందం

dasara movie

dasara movie

Dasara Movie: నాచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటిస్తున్న చిత్రం దసరా. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాలో నాని ఫుల్ మాస్ రగ్డ్ లుక్ లో దర్శనమిస్తున్నాడు. కాగా నానికి జంటగా ఈ సినిమాలో కీర్తి సురేష్‌ నటిస్తుంది. ఈ సినిమా మార్చ్ 30న దసరా సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం మూవీ ప్రమోషన్స్ వేగం పెంచింది. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నాని కీర్తి సురేష్ రానా ముంబైలో సందడి చేశారు. ( నోట్: ఇన్ స్టాలో నుంచి సేకరించిన ఫొటోలు ఈ ఫొటోలకు ప్రైమ్9 సంస్థకు ఎటువంటి సంబంధం లేదు)

 

Exit mobile version