Site icon Prime9

Nandita Swetha: క్యూట్ లుక్స్ తో కుర్రకారు ఎద దోచేస్తున్న నందితాశ్వేత

Nandita Swetha: ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమకి ఎంట్రీ ఇచ్చింది నందితా శ్వేత‌. హీరోయిన్ గానే కాకుండా సింగ‌ర్‌గా, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌గానూ నందిత ప్రతిభకనపరుస్తోంది. తెలుగులో ప్రేమ‌క‌థా చిత్రం -2 , బ్ల‌ఫ్‌మాస్ట‌ర్ తో పాటు ప‌లు సినిమాల్లోనూ హీరోయిన్‌గా నటించింది నందిత. అయితే అవేవీ నందితా శ్వేత‌కు హిట్స్ ఇవ్వలేకపోయాయి. కాగా ప్ర‌స్తుతం తెలుగులో మంచి హిట్‌తో రీఎంట్రీ ఇచ్చేందుకు ఎదురుచూస్తోంది ఈ ముద్దుగుమ్మ.

Exit mobile version