Site icon Prime9

Music School Movie: “మ్యూజిక్ స్కూల్” మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్లో మాస్ట్రో ఇళయరాజా.. సందడి చేసిన శ్రేయ

Music School Movie

Music School Movie: శ్రియ శరణ్‌, శర్మాన్‌ జోషి, సింగర్ షాన్‌ కీలక పాత్రల్లో తెరకెక్కిన మూవీ ‘మ్యూజిక్ స్కూల్’. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో వైభవంగా జరిగింది. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్ మ్యాస్ట్రో ఇళయరాజా హాజరయ్యారు. పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా ఈ ఈవెంట్ కు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.

Exit mobile version