Mouni Roy: బికినీలో సెగలు పుట్టిస్తోంది బెంగాలీ భామ మౌనీ రాయ్. పెళ్లి తర్వాత కూడా ఏమాత్రం తగ్గని అందంతో హాట్ హాట్ ఫోజులిచ్చి ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చింది. ఈ భామ ప్రస్తుతం ది వర్జిన్ ట్రీ అనే సినిమా చేస్తోంది. అదే విధంగా బ్రహ్మాస్త్ర పార్ట్ 2 తో పాటు కొన్ని సీరియల్స్ లో కూడా నటిస్తోంది. దుబాయ్ కు చెందిన బిజినెస్ మెన్ తో గత ఏడాది మౌనీ రాయ్ వివాహం జరిగింది. ‘నాగినీ’ సీరియల్ తో మౌనీ రాయ్ కు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. తెలుగులో కూడా ఈ సీరియల్ డబ్ అవ్వడంతో తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ భామ పరిచయమే. మొన్నీ మధ్య కేన్స్ లో పాల్గొని సందడి చేసింది. తాజాగా మౌనీ రాయ్ బికినీ ఫొటో షూట్ చేసింది. ఆ ఫొటోలు సోషల్ మీడియా లో పంచుకుని ఫ్యాన్స్ కు నిద్రలేకుండా చేస్తోంది.