Meera Jasmine : ప్రముఖ నటి మీరా జాస్మిన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో అమ్మాయి బాగుంది, భద్ర, రారాజు, గుడుంబా శంకర్, గోరింటాకు.. లాంటి సూపర్ హిట్ సినిమాలు చేసింది ఈ ముద్దుగుమ్మ. 2014లో వివాహం చేసుకొని సినిమాలకు దూరమైన మీరా.. ఆ తర్వాత కొన్నాళ్ళు భర్తతో దుబాయ్ లో ఉండి అతనితో గొడవలు రావడంతో విడిపోయింది. కాగా 2022లో ఓ మలయాళం సినిమాతో సినీ పరిశ్రమకి కంబ్యాక్ ఇచ్చిన ఈ భామ.. ఇప్పుడు త్వరలో ఓ సినిమాతో తెలుగులో కూడా గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వబోతుంది. విమానం అనే సినిమాతో తెలుగు తెరకు రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. అందుకు తగ్గట్టుగానే సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి..
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/