Saniya Iyappan : ప్రముఖ మలయాళ సినీ నటి “సానియా అయ్యప్పన్” అంటే మలయాళ అభిమానులకు బాగా సుపరిచితం. ఈమెకు ఉన్న అభిమానం అంత ఇంత కాదు. ఈమెను చూడడానికి అభిమానులు ఎప్పుడు ఎదురుచూస్తుంటారు. మోహన్ లాల్ నటించిన లూసిఫర్ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. 21 ఏళ్లకే మంచి గలోయింగ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ రానున్న రోజుల్లో మరిన్ని సినిమాలతో ఆడియన్స్ ని అలరించేందుకు రెడీ అవుతుంది. ఇక సోషల్ మీడియా పుణ్యమా అని తెలుగు వారికి కూడా దగ్గరైంది. ఇక ఈ అమ్మడు పోస్ట్ చేసే హాట్ హాట్ ఫోటోలకు యూత్ లో మంచి క్రేజ్ ఉంది అని చెప్పాలి.