Site icon Prime9

Krithi Shetty : గ్లామర్ షో తో టాలెంట్ చూపిస్తున్న యంగ్ బ్యూటీ “కృతి శెట్టి”..

Krithi Shetty latest photos got trending on social media

Krithi Shetty latest photos got trending on social media

Krithi Shetty : ఉప్పెన సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కృతి శెట్టి ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపొయింది. ఆ తర్వాత వరుస ఆఫర్లతో దూసుకుపోయిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు కొంచెం స్లో అయ్యింది అని చెప్పాలి. దీంతో ఇప్పుడు ఈ యంగ్ బ్యూటీ కూడా గ్లామర్ షోకి సిద్దమవుతోంది. మరోవైపు ఈ భామ నాగ చైతన్య సరసన కస్టడీ అనే సినిమాలో నటించింది. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది. ఇక లేటెస్ట్ గా కృతి శెట్టి పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియా లో ట్రెండింగ్  గా మారాయి.

Exit mobile version