Site icon Prime9

KL Rahul- Athiya Haldi: కేఎల్ రాహుల్- అతియా శెట్టిల హల్దీ ఫొటోలు వైరల్

Rahul athiya

Rahul athiya

KL Rahul- Athiya Haldi: స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ , బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె నటి అతియా వివాహం ఈ నెల 23 న ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలోని ఖండాలా లోని సునీల్ శెట్టి ఫాంహౌజ్ లో ఇరు కుటుంబాలకు చెందిన అతి కొద్ది బంధువులు, ఫ్రెండ్స్ సమక్షంలో రాహుల్ , అతియా జంట ఒక్కటయ్యారు. రాహుల్ , అతియా పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మూడు రోజులు రాహుల్, అతియా పెళ్లి వేడుకలకు వైభవంగా నిర్వహించారు. ఈ క్రమంలో హల్దీ సెర్మనీ కి సంబంధించిన ఫొటోలను ఈ జంట సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

 

 

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version