Site icon Prime9

Keerthi Suresh : విజయానందంలో మెరిసిపోతున్న “కీర్తి సురేష్”..

keerthi suresh recent photos goes viral on media

keerthi suresh recent photos goes viral on media

Keerthi Suresh : నాని సరసన నటించిన దసరా సినిమాతో చాలా గ్యాప్ తర్వాత మంచి హిట్ అందుకుంది కీర్తి సురేష్. నేను శైలజ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి అందర్నీ ఫిదా చేసిన కీర్తి.. మహానటి సినిమాతో జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. ఈ సినిమాతో ఆమె కెరీర్ మలుపు తిరిగింది అని చెప్పాలి. వరుస సినిమా అవకాశాలు కీర్తి సురేష్ ను వెతుక్కుంటూ వచ్చాయి. ఇటీవల మహేష్ సరసన సర్కారు వారి పాట సినిమాలో మెప్పించింది. ప్రస్తుతం ఈ భామ మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న భోళా శంకర్ సినిమాలో ఆయనకు చెల్లిగా నటిస్తుంది. సోషల్ మీడియా లోనూ యాక్టివ్ గా ఉండే ఈ భామ.. తన ఫోటోస్ తో అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చింది. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి..

Exit mobile version