Keerthi Suresh : టాలీవుడ్ కి “నేను శైలజ” సినిమాతో ఎంట్రీ ఇచ్చి నటనతో యూత్ అందర్నీ ఫిదా చేసింది ” కీర్తి సురేశ్ “. ఇక ‘మహానటి’ సినిమాతో తనలో ఉన్న టాలెంట్ ను నిరూపించి జాతీయ అవార్డు సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాతో ఆమె కెరీర్ మలుపు తిరిగింది అని చెప్పాలి. వరుస సినిమా అవకాశాలు కీర్తి సురేష్ ను వెతుక్కుంటూ వచ్చాయి. కానీ ఆమె చేసిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలు అన్ని బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ‘పెంగ్విన్’, ‘మిస్ ఇండియా’ గుడ్ లక్ సఖి లాంటి సినిమాలు ఆమె ఇమేజ్ కి డ్యామేజ్ కలిగించాయి. చిన్ని సినిమా విమర్శకుల ప్రశంసలను దక్కించుకుంది.
ఇక రజినీకాంత్ నటించిన ‘పెద్దన్న’ సినిమాలో రజినీకి చెల్లెలిగా కనిపించింది ఈ భామ. ఇటీవల మహేష్ సరసన సర్కారు వారి పాట సినిమాలో మెప్పించింది. ప్రస్తుతం ఈ భామ మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న భోళా శంకర్ సినిమాలో ఆయనకు చెల్లిగా నటిస్తుంది. సోషల్ మీడియా లోనూ యాక్టివ్ గా ఉండే ఈ భామ.. తన హాట్ ఫోటోస్ తో కుర్రకారుకి హీట్ పెంచేస్తుంది. ఆ ఫోటోలను మీరు ఓ లుక్కేయండి..
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/