Deepthi Sunaina : సోషల్ మీడియా ఫేమ్ “దీప్తి సునైనా” గురించి తెలియని వారుండరు. వెబ్ సిరీస్ లు, మ్యూజిక్ వీడియోలతో మోస్ట్ పాపులర్ అయింది ఈ క్యూట్ బ్యూటి. కాగా ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ లోకి ఎంట్రీ కఇహి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది ఈ ముద్దుగుమ్మ. కాగా తనదైన శైలిలో ప్రేక్షకుల మనసులు దోచుకున్న ఈ భామ.. ఒంటరిగా కంటే కూడా దీప్తి సునైన-షణ్ముఖ్ జస్వంత్ జంటగా బాగా పేరు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే దీప్తి సునైన తాజాగా పోస్ట్ చేసిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. క్లీవేజ్ షో చేస్తూ యూత్ ని ఫిదా చేస్తుంది.