Anchor Srimukhi : యాంకర్ శ్రీముఖి గురించి బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కరలేని పేరు. తనదైన చలాకీ తనంతో బుల్లితెరపై స్టార్ యాంకర్ గా వెలుగొందుతూ దూసుకుపోతుంది ఈ భామ. ఇక ప్రస్తుతం వరుస ప్రోగ్రామ్ లు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. గ్లామర్ తెరలను ఎత్తుతున్నట్లు అర్దం అవుతుంది. ఇక సోషల్ మీడియా వేదికగా అమ్మడు పోస్ట్ చేసే ఫోట్లు చూస్తే అందాలు ఆరబోయడంలో తగ్గేదె లే అన్నట్లు దూసుకుపోతుంది. తాజాగా పోస్ట్ చేసిన ఫొటోల్లో కూడా క్లీవేజ్ షో చేస్తూ ఫ్యాన్స్ కి కిక్ ఇస్తుంది. ఈ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి..
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/