Anchor Srimukhi : బ్యూటీఫుల్ యాంకర్ శ్రీముఖి గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పలు ప్రోగ్రామ్ ల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ యాంకర్.. గతంలో ప్రముఖ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ గేమ్ షోలో కూడా కంటెస్టెంట్ గా పాల్గొని తన ఆట తీరుతో ఆడియెన్స్ ని ఆకట్టుకుంది. కానీ తృటిలో టైటిల్ ని చేజార్చుకుని రన్నర్ గా నిలిచింది. అయితే ఈ మధ్య యాంకర్ శ్రీముఖి హీరోయిన్ గా ఆఫర్ల కోయం తెగ ప్రయత్నాలు చేస్తోంది అని సమాచారం అందుతుంది. దీంతో ఫోటోషూట్లు, ఆడిషన్స్ అంటూ బిజిబిజీ గా గడుపుతోంది. అంతేగాకుండా స్లిమ్ గా తయారై తన అందాల అరబోతతో నెటిజన్లకి కునుకు లేకుండా చేస్తోంది. అయితే తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియా వేదికగా తన అందాలను ఆరబోస్తూ కుర్రకారుకి నిద్రలేకుండా చేస్తుంది. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి..
Anchor Srimukhi : పొట్టి డ్రస్ లో భారీ అందాలతో ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్న యాంకర్ శ్రీముఖి..

anchor-srimukhi latest photos goes viral on social media