Anchor Srimukhi: బ్లాక్ డ్రెస్ లో శ్రీముఖి అందాల విందు.. ఫొటోలు వైరల్ Jyothi Gummadidala 2 years ago srimukhi photos viral బుల్లితెర రాములమ్మ సొగసు చూడతరమా బ్లాక్ డ్రెస్ లో శ్రీముఖి అందాల విందు బ్లాక్ డ్రెస్ ఏంజిల్లా శ్రీముఖి అందం ఈ ముద్దుగుమ్మ సొంతం ఎలాంటి దుస్తులైనా ఆమె అందం ముందు బాలాదూర్ బొద్దుగా ముద్దుగా అందమైన ఫొటో తన అందం అభినయం రెండూ ప్రత్యేకం ఆ చూపుతో కుర్రకారు ఫిదా