
Rakul Preeth Singh: రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ పంజాబీ భామ. ప్రస్తుతం తెలుగు, తమిళ, మళయాల, హిందీ సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల ఆదరాభిమానాలను సొంతం చేసుకుంది. మోడలింగ్లోనూ తన సత్తా చాటింది.
rakul preeth singh