Site icon Prime9

Supreme Court Notice to Central Govt.: వక్ఫ్ బోర్డు చట్టం.. కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు!

Supreme Court notices to central government for Waqf Amendment Act

Supreme Court notices to central government for Waqf Amendment Act

Supreme Court notices to Central government for Waqf Amendment Act: వక్ఫ్ సవరణ చట్టం 2025 ను సవాల్ చేస్తూ దాఖలౌన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ ప్రారంభించింది.  ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా టీం విచారణ చేసింది. అనంతరం కేంద్రంపై పలు ప్రశ్నలు వేసింది. వక్ఫ్ చట్టంపై ఆందోళనల్లో హింస చోటుచేసుకోవడం బాధాకరమన్నారు. అలాగే ఈ విషయంలో హింసాత్మక ఘటనలు మిమ్మల్ని బాధించాయని పేర్కొంది. వక్ఫ్ చట్టం 2025పై సుప్రీంకోర్టులో  చేసిన విచారణలో ఈ బిల్లుపై 38 సమావేశాలు నిర్వహించిందని, 98.2 లక్షల సూచనలు పరిశీలించిందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొన్నారు.

 

ఈ మేరకు వక్ఫ్ చట్టంలోని కొన్ని అంశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఇందులో భాగంగానే వక్ఫ్ చట్టంపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. చట్టంలోని కొన్ని అంశాలపై వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు వివరించింది. 2 వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే కలెక్టరకు అధికారాలపై స్పష్టత ఇవ్వాలని సుప్రీంకోర్టు వివరించింది. అనంతరం తదుపరి విచారణకు రేపటికి వాయిదా వేసింది.

 

Exit mobile version
Skip to toolbar