Prime9

Bomb Threat to Mumbai Schools: ముంబైలోని ప్రముఖ స్కూళ్లకు బాంబు బెదిరింపులు.. తనిఖీలు నిర్వహింన పోలీసులు

Bomb Threat Mail to Mumbai Schools: ముంబైలోని రెండు ప్రముఖ స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే స్కూళ్లలో తనిఖీలు నిర్వహించారు. ఇప్పటివరకు అనుమాస్పాదవస్తులు కనిపించలేదని తెలిపారు. బాంబులు ఉన్నట్లు పోలీసులకు మెయిల్ వచ్చింది.

 

డియోనార్ లోని కనకియా ఇంటర్నేషనల్ స్కూల్ మరియు సమతా నాగలోని ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్ లను లక్ష్యంగా చేసుకుని బాంబు బెదిరింపులు వచ్చాయని పోలీసులు తెలిపారు. దీంతో పోలీసులు ఈ రెండు స్కూళ్లను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. తనిఖీలు నిర్వహించగా అనుమానాస్పద వస్తువులు కనిపించలేదు. అయితే ఫోన్ చేసిన వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాంబె బెదిరింపులు ఈ మెయిల్ ఆధారంగా చేశారు. దీంతో మెయిల్ ఎవరిదని సైబర్ సెల్ ను పోలీసులు రంగంలోకి దించారు.

 

 

Exit mobile version
Skip to toolbar