Site icon Prime9

Kishan Reddy: కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసిన ప్రైమ్ 9 న్యూస్ చైర్మన్ బండి శ్రీనివాస రఘువీర్

kishan reddy

kishan reddy

Kishan Reddy: కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని ప్రైమ్ 9 న్యూస్ చైర్మన్ బండి శ్రీనివాస రఘువీర్ మర్యాద పూర్వకంగా కలిశారు. హైదరాబాద్ లోని కిషన్ రెడ్డి కార్యాలయంలో  చైర్మన్ శ్రీనివాస రఘవీర్, ప్రైమ్ 9 సీఈఓ వెంకటేశ్వరరావులు  ఆయనను కలిసి పలు విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డిని బండి శ్రీనివాస రఘువీర్ శాలువ, పుష్ప గుచ్ఛాలతో సత్కరించారు.

 

Exit mobile version