Site icon Prime9

MVV Satyanarayana: వైసీపీ నేత ఇల్లు, కార్యాలయంలో ఈడీ దాడులు

ED Raids on MVV Satyanarayana House

ED Raids on YCP Leader House: వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇల్లు, కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ(ఈడీ) దాడులు చేపట్టింది. లాసన్స్‌బే కాలనీలోని ఆయన ఇల్లు, కార్యాయాలయంలో శనివారం అధికారులు తనిఖీ చేస్తున్నారు. అదే విధంగా మధురవాడలోని ఎంవీవీ సిటీ కార్యాలయంలోనూ ఈడీ సోదాలు సాగుతున్నాయి.

 

 

 

Exit mobile version