Telangana Secretariat : తెలంగాణ ఆత్మగౌరవ దీపిక, అస్తిత్వ వైభవానికి అద్భుతమైన ప్రతీక.. అమెరికా వైట్ హస్ ను తలపించేలా నిర్మించిన తెలంగాణ రాష్ట్ర కొత్త సచివాలయ భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. డా.బీఆర్. అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్ లోని తన ఛాంబర్ లో మొత్తం ఆరు ఫైళ్లపై సీఎం సంతకాలు చేశారు. అనంతరం.. మంత్రులు, సీఎస్ వారి వారి ఛాంబర్ లలో ఫైళ్లపై తొలిసారిగా సంతకాలు చేశారు. సీఎం కేసీఆర్ పోడు భూముల పంపిణీపై తొలి సంతకం చేశారు. సచివాలయం నుంచి మీకోసం ప్రత్యేకంగా లైవ్..
Telangana Secretariat : తెలంగాణ నూతన సచివాలయంలో సీఎం కేసీఆర్.. లైవ్

telangana-state-new secretariat-inauguration-by-cm-kcr-live