Site icon Prime9

AP Cabinet: రైతులకు రూ.20వేలు.. ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు

AP cabinet Meeting important Decisions: ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. వచ్చే అకడమిక్ఇయర్ నుంచి అమ్మ ఒడి చెల్లించేందుకు నిర్ణయం తీసుకుంది. అలాగే రైతులకు కేంద్రం ఇస్తున్న రూ.10వేలతో పాటు ఏపీ ప్రభుత్వం మరో రూ.20వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు మత్స్యకారులకు ఫిషింగ్ హాలిడే సమయంలో రూ.20వేలు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.

Exit mobile version