Site icon Prime9

Karthika Deepam: సెప్టెంబర్ 29 ఏపిసోడులో మోనిత అల్లిన కథకు అవార్డు ఇచ్చిన తప్పులేదు!

karthik deepam 29 prime9news

karthik deepam 29 prime9news

Karthika Deepam Today: నేటి కార్తీక దీపం సీరియల్ ఏపిసోడులో ఈ సీను హైలెట్.  కార్తీకదీపం నాటకంలో కార్తీక్ వేషం వేసిన వ్యక్తిని మోనిత పిలిచి ఇలా..‘ఇక్కడ వంటలక్క అనే ఒక ఆవిడ ఉండాలి. ఆమె ఎక్కడ ఉందని అడుగుతుంది.‘ఆవిడా, అండి అందరూ ఆమె గురించే అడుగుతున్నారు. ఆమె నాటకంలో చాలా బాగా నటించింది. ఇంతకు ముందే ఓ నాటకంలో నటించింది. ఈ రోజు వేసిన నాటకం నిజంగా జరిగిన ఓ డాక్టర్ బాబు కథ అంట, మేడమ్ ఇంతలో నాటకం చూడటానికి వచ్చిన ఒక అతను కళ్లు తిరిగి పడిపోతే, అతన్ను హాస్పిటల్ కు తీసుకుని వెళ్లింది’ అంటూ జరిగిందంతా చెబుతాడు.

కొంత సేపటికి కార్తీక్ మెలకువ రాగానే, దీపని చూసి మోనితా అంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన మోనిత దీపని పక్కకు లాగిన మోనిత. మళ్ళీ కొత్త కథను అల్లి తన చేతుల్లోకి తీసుకుంటుంది. ఇక మన మోనిత నటన చూడండి. కార్తీక్ నువ్వు కళ్లు తిరిగి పడిపోతే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను అంటూ మాములుగా కవర్ చేయలేదు. కార్తీక్ నువ్వు ఇప్పుడు ఓకే కదా, పదా మన ఇంటికి వెళ్దాం అంటూ కార్తీక్ ను తీసుకుని వెళ్లిపోతుంది. అప్పుడే కార్తీక్ వంటలక్క వైపు అనుమానంగా చూస్తూ ‘వంటలక్క ఎందుకు ఉంది ఇక్కడ అని అడిగితే, ‘తనకు ఏదో నరాల వీక్నెస్ అంట అందుకే హాస్పిటల్ కు వచ్చింది లే కార్తీక్, ఆమె డాక్టర్‌ని కలవడానికి వచ్చిందని అబద్దం చెబుతుంది. మొత్తానికి మోనిత అనుకున్నది సాధించి కార్తీక్‌ని తీసుకుని కారులో తీసుకొని వెళ్తుంది. కార్తీక్ వెనుక సీట్‌లో పడుకుని ఉంటే కారు వేగంగా పోనిస్తూ దీపని ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటూ ఉంటుంది.

ఇదీ  చదవండి:  సెప్టెంబర్ 28 ఏపిసోడులో మోనితకు దెబ్బ గట్టిగానే తగిలినట్టు ఉంది!

Exit mobile version