Site icon Prime9

Karthika Deepam : అక్టోబర్ 03 ఏపిసోడులో అడ్డంగా దొరికిపోయిన మోనిత

karthika-deepam 03 oct prime9news

karthika-deepam 03 oct prime9news

Karthika Deepam : కార్తీకదీపం సీరియల్ ఏపిసోడులో ఈ రెండు సీనులు హైలెట్

మోనిత ఇంటి ముందు దుప్పటి పరుచుకుని దుర్గా పాటలు పాడుతూ ఆకాశాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తుంటాడు.దుర్గ అటు తిరిగి పడుకోవడం చూసిన మోనిత వెనుక నుంచి పెద్ద ఇనుప రాడ్ పట్టుకుని కొట్టడానికి వస్తుంది.ఒక్కసారిగా దుర్గా వెనక్కి తిరిగే చూసే సరికి మోనిత రాడ్ పట్టుకుని బిత్తరచూపులు చూస్తూ..‘ఏంటి మోనితా నన్ను పైకి పంపించేద్దాం అనుకుంటున్నావా?’ అని నవ్వుతూ అంటాడు ‘అబ్బే అది ఏమి లేదు రాడ్ ఇక్కడ ఉంటే పక్కనపెడుదామని.. వచ్చానంతే’ అని ఒక రేంజులో మోనిత కవర్ చేస్తుంది. ‘సరే కానీ.. డాక్టర్ బాబు ఎక్కడా?’ అని దుర్గ అడగగా.. ‘శివతో కలిసి బయటికి వెళ్లాడు..ఐనా నీకు ఎందుకు తన గురించి.. మళ్లీ నా గురించి ఏం చెప్తావ్, ఇందాక ఇరికించింది సరిపోలేదా…నీకు దన్నం పెడతాను దుర్గా ఇక్కడ నుంచి వెళ్లిపో..అని ’అంటుంది మోనిత.

కార్తీక్ కోపంగా..ఇలా విధంగా ” ఏంటి మోనితా.. అలా కంగారు పడుతున్నావ్..రెండు గంటలు తర్వాత రావాల్సిన నేను అప్పుడే వచ్చానా అని ఆలోచిస్తున్నావా ? పోనీ ఇప్పుడు వెళ్లి రెండు గంటల తర్వాత రానా ” అని అంటాడు.‘అయ్యో కార్తీక్ నువ్వు ఇదంతా నమ్మకు..నువ్వు నిజమని నమ్మేస్తావేమో నమ్మొద్దు’ అని అంటుంది మోనిత. దీప చేయి అడ్డం పెట్టుకుని నవ్వుతూ ఉంటుంది. అప్పుడు మోనిత కోపంగా దీపని చూసి ‘హేయ్ నువ్వు నవ్వకు’ అని అంటుంది.‘నేనా నేను ఎప్పుడు నవ్వాను’ మోనిత ఇదేదో బాగానే ఉందని అంటుంది దీప. అప్పుడు కార్తీక్ కోపంగా ‘వంటలక్క నువ్వు నవ్వినా తప్పులేదులే అని అంటాడు.‘అయ్యో ప్లీజ్ ఇలా మాట్లాడకు కార్తీక్’ అని అంటుంది.తరువాత ఏమి జరగనుందో రేపటి ఏపిసోడులో తెలుసుకుందాం.

సెప్టెంబర్ 29 ఏపిసోడులో మోనిత అల్లిన కథకు అవార్డు ఇచ్చిన తప్పులేదు!

Exit mobile version