Site icon Prime9

Karthika Deepam: అక్టోబర్ 28 ఎపిసోడ్ లో సౌర్య కోసం బాధ పడుతున్న కార్తీక్, దీప!

karthika deepam oct 28 prime9news

karthika deepam oct 28 prime9news

Karthika Deepam Today: నేటి కార్తీక దీపం ఎపిసోడ్ లో ఈ రెండు సీన్లు హైలెట్. ‘అందుకే, జ్వాలమ్మకు అబద్దం చెబుతాను. జ్వాలమ్మకు అనుమానం రాకుండా ఈ ఊరి నుంచి దూరంగా తీసుకెళ్లిపోతా, నేను జ్వాలమ్మని మాత్రం ఇవ్వను. అమ్మా వంటలక్కా, డాక్టర్ బాబు మీరిద్దరు నన్ను క్షమించండి. చాలా పెద్ద పాపం మూట కట్టుకున్నా సరే, పాపని మాత్రం మీకు ఇవ్వనంటూ కుమిలి కుమిలి ఇంద్రుడు ఏడుస్తుంటాడు. ఆ సీన్ టీవీలో చూసేటప్పుడు కాస్త ఎమోషనల్‌గా నడిచింది. ఆ సీన్ కట్ చేస్తే, దీప, కార్తీక్ ఇద్దరూ కారులో ఇంటికి వెళ్తూ ఉంటారు. ‘అతడు వద్దు అన్నా అతడ్ని ఫాలో అయ్యే పని డాక్టర్ బాబు, ఈ రోజే మన సౌర్యని మనం చూసి ఉండే వాళ్ళం అని దీప కాస్త బాధగా అంటుంది.

‘మనం అలా చేస్తే అతనికి అనుమానం వచ్చేస్తుంది. వల్ల కూతురు నగల కోసం దొంగతనానికే తెగబడ్డాడంటే, ఆ బిడ్డ వాళ్ల కన్నబిడ్డ ఐనా ఉండాలి. లేదా సౌర్యని కన్నబిడ్డలా చూసుకునేలా ఐనా ఉండాలి. అలా కన్నబిడ్డలా చూసుకుంటున్న బిడ్డని ఒక్కసారి తిరిగి మన దగ్గర తీసుకురావాలన్న అతను జాగ్రత్త పడే అవకాశాలు ఉన్నాయి. అందుకే రేపు వస్తాంలే అంటూ అతడికి అనుమానం రాకుండా చేశాను’ అంటూ కార్తీక్ తన ఆలోచనలన్ని దీపతో పంచుకుంటుంది.

Exit mobile version