Site icon Prime9

Janaki Kalaganaledu: అక్టోబర్ 28 ఎపిసోడ్ లో జెస్సి నాటకం గురించి తెలుసుకున్న జానకి

janaki kalaganaledu oct 28 prime9news

janaki kalaganaledu oct 28 prime9news

Janaki Kalaganaledu Today: నేటి జానకి కలగనలేదు  సీరియల్ ఎపిసోడ్ లో ఈ రెండు సీన్లు హైలెట్. మల్లిక దొంగ ప్రెగ్నెన్సీతో ‘జానకి కలగనలేదు’ సీరియల్ మరో కొత్త మలుపు తిరిగింది. నిన్నటి ఎపిసోడ్‌లో జెస్సీ‌ని పరీక్షించడం కోసం డాక్టర్ ఆమెకు దగ్గరకు వస్తుంది. ఐతే ఆ డాక్టర్ కు ఎక్కడ నిజం తెలిసిపోతుందా అని బాగా భయపడుతుంది. తన దొంగ ప్రెగ్నెన్సీ ఎక్కడా బయటపడుతుందో అని అక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళి పోతుంది మల్లిక. ఐతే మల్లిక ప్రవర్తనతో జానకిలో మళ్ళీ అనుమానం మొదలౌతుంది. ఈ రోజు ఎపిసోడ్‌లో ఏమి జరిగిందంటే మల్లిక, జెస్సీలు కడుపుతో ఉండటంతో వాళ్లకి బలమైన ఆహారం నేతి సున్నుండలు జ్ఞానాంబ చేపిస్తుంది. జానకిని పిలిచి జెస్సీ, మల్లికలకు ఇచ్చిరమ్మని చెప్తుంది.

నా దొంగ కడుపు నాటకం ఎవరికీ తెలియదు. నువ్వు ఏంటి నా దగ్గర చీరలు తీసుకుని ఇప్పుడు నా మీద రివర్స్ అవుతున్నావ్ ఏంటని అడుగుతుంది. ఐనా నువ్ భయపడినట్టు ఏం జరగదని మల్లిక అంటుంది. ఐతే వీళ్ల మాటల్ని చాటుగా జానకీ వినేస్తుంది. కడుపు అని చెప్పి అందర్నీ ఇంత మోసం చేస్తుందా? అని జానకీ కోపంతో రగిలిపోతుంది. తరువాత ఏమి జరగనుందో రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం.

Exit mobile version