Site icon Prime9

Guppedantha Manasu: నవంబర్ 01 ఎపిసోడ్ లో కాలేజ్ లో వసు, రిషి రొమాంటిక్ సీన్

guppedantha manasu serial 01 nov prime9news

guppedantha manasu serial 01 nov prime9news

Guppedantha Manasu Today: నేటి గుప్పెడంత మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్. కాలేజ్‌లో పై ఫ్లోర్ నుంచి కిందకు వసు పరుగు తీస్తుంటే, వసుధారా ఆగు ఆగు అంటూ రిషి, వసుధార వెనుకే పరుగుతీస్తూ తనని పట్టుకోనే ప్రయత్నం చెయ్యబోతాడు. ‘వద్దు సార్, ప్లీజ్’ అంటూ వసు ఆగకుండా పరుగున వెళ్ళిపోతుంది. చివరికి ఒక చోట, వసు చున్ని కింద పడితే దాన్ని చూసుకోకుండా తొక్కి, రిషి ముందు వసు వెనక్కి పడబోతుంటే ఒకరి కౌగిట్లోకి ఒకరు వస్తారు. వెంటనే రిషి వసుతో ‘వసుధార రిజల్ట్స్ వచ్చేశాయి. కాలేజ్ టాప్ నువ్వే, నువ్వు అనుకున్నది సాధించావ్. అందుకే నీకు ఒక గిఫ్ట్’ అంటూ వసుకి అందిస్తాడు. దాన్ని సిగ్గు పడుతూ వసు తీసుకుటుంది. ఇవన్నీ నాకొద్దు సార్ ‘నాకు మీరే ఒక పెద్ద గిఫ్ట్. ఇవన్నీ నాకెందుకు సార్’ అని అంటుంది. ‘ఈ విజయానికి మీరే కారణం మీకు థాంక్స్’ అని కూడా అంటుంది. ఆ మాటకు రిషి, వసు వైపు చూస్తూ  ‘ఒట్టి థాంక్సేనా’ అని రిషి అడగగా, వెంటనే వసుధార, రిషిని హగ్ చేసుకుంటుంది.

Exit mobile version