Site icon Prime9

Bigg Boss season 6: బిగ్ బాస్ ఇంటి మొదటి కెప్టెన్ ఏవరంటే ?

big boss 22 prime9news

big boss 22 prime9news

Big Boss season 6: బిగ్ బాస్ హౌస్లో అందరూ కలిసి ఒక్కరినే  టార్గెట్ చేస్తే ఏమి జరిగిందో బిగ్ బాస్ రెండో సీజన్‌లోనే మనకు తెలిసిపోయింది. అప్పుడు కౌశల్ పట్ల అందరూ  సానుభూతి చూపించారు. కానీ ఈ సీజన్లో గీతూ పై రకరకాల విమర్శలు వస్తున్నాయి.

గీతూ అంటేనే జనాలకు ఇష్టం ఉండటం లేదు. ఆమె ప్రవర్తన, మాట తీరు మంచిగా లేదని, తనకు ఎప్పుడు,ఎక్కడా ఏమి మాట్లాడాలో  తెలియదని, ఇప్పటికైనా తెలుసుకుంటే బావుటుందని ప్రోమో చూసిన బిగ్ బాస్ అభిమానులు ఈ విధంగా  కామెంట్స్  పెడుతున్నారు. హౌస్లో  ఉన్న అందరూ కలిసి వరెస్ట్ పర్ఫార్మర్ అని ఆమెను జైలుకు పంపించారు.

కెప్టెన్సీ టాస్కులో గీతూ అందరి కంటే ముందే బండి నంబర్ ప్లేట్‌ను పెట్టింది. కానీ ఆ నంబర్‌ను ఆమె సరిగ్గా చూడలేదు. ఇలా చూసుకోకపోవడం వల్ల  టాస్క్ లో ఓడిపోయింది. కెప్టెన్సీ టాస్కులో భాగంగా బిగ్ బాస్ 6 మొదటి  కెప్టెన్ గా  బాలాదిత్య  గెలిచారు. అతని పట్ల హౌస్లో వాళ్ళు  పాజిటివ్  గా ఉన్నారు. కాబట్టి ఇతను కెప్టెన్ గా  ఉన్నా ఇంటి సభ్యులకు ఎలాంటి  అభ్యంతరాలు లేవు.

అందరూ కలిసి గీతూకి వరస్ట్  పర్ఫార్మర్ ముద్ర వేశారు. 21 కంటెస్టెంట్స్  లో మందిలో సగానికి సగం 11 మంది కంటెస్టెంట్స్  వరెస్ట్ అని తేల్చేశారు. వరస్ట్ ముద్ర వేసిన 11 మంది కంటెస్టెంట్స్ సుదీప, రాజశేఖర్, ఇనయ, శ్రీ సత్య, మెరినా రోహిత్, ఆరోహి, సూర్య, వాసంతి, నేహా, అర్జున్, చంటి ఇలా ఇంటి సభ్యులందరు ఆమెను వరెస్ట్ ముద్ర ఆమెలో కొంచెం కూడా మార్పు రాలేదు. ఆమె ప్రవర్తన ఇలా కొనసాగితే, ఇంటి నుంచి బయటికి తొందరగా పంపించేస్తారు.

Exit mobile version