Site icon Prime9

Bigg Boss 6: బిగ్ బాస్ 6 విన్నర్ నేనే అంటున్న ఇనయ

big boss inaya prime9news

big boss inaya prime9news

Big Boss 6: ఆర్జే సూర్య ఎలిమినేషన్‌తో బిగ్ బాస్ ఇంటి నుంచి మరో వికెట్ పడింది. ఇక వచ్చేవారం మరో వికెట్‌ని పడేయడానికి నామినేషన్ ప్రాసెస్ట్ స్ట్రార్ట్ అయ్యింది. తొమ్మిదో వారానికి సంబంధించిన నామినేషన్‌ ఒక రేంజులో మొదలయ్యి మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నామినేషన్స్‌లో ఇనయ పాపను బాగా టార్గెట్ చేశారు. సూర్య ఎలిమినేషన్ కు కారణం ఐనా ఇనయను ఓ రేంజ్‌లో ఆది రెడ్డి, రేవంత్ ఆటాడుకున్నారు.

విన్నర్ అవ్వడానికి విన్నర్ క్వాలిటీస్ ఉండాలని, వాటిని మనం మైంలో పెట్టుకుని చేయకూడదని ఇనయని ఉద్దేశించి ఆదిరెడ్డి అనడంతో ‘విన్నర్ క్వాలిటీస్ అని మీరు అన్నారు కదా. ఓకే నేను విన్నర్, బిగ్ బాస్ సీజన్ 6 కి విన్నర్ నేనే’ అని ఇనయ అన్నప్పుడు ఆదిరెడ్డి పక్కున నవ్వారు. ఇది చూసిన నెటిజన్స్ వీళ్ళకు పిచ్చి బాగా ముదిరింది. ఇక ఇనయ విన్నర్ నేనే అని అనగానే, శ్రీహాన్ ఎక్స్ ప్రెషన్స్  చూడాలి. దేవుడా ఇంత వరకు చూడని విధంగా ముఖం పెట్టి ఎవరికి అర్దం కానీ ఒక ఎక్స్ప్రెషన్ పెట్టాడు.

Exit mobile version