Site icon Prime9

Bigg Boss 6: ఇనయను ఘోరంగా అవమానించిన గీతు, శ్రీహాన్, శ్రీ సత్య!

big boss 02 nov prime9news

big boss 02 nov prime9news

Big Boss 6: నిన్నటి నామినేషన్స్‌లో అందరూ కలిసి ఇనయ టార్గెట్ చేశారు. ఆమె పర్సనల్ విషయాలను ప్రస్తావిస్తూ, ఆమెను బాగా ఏడిపించేశారు. ఆదిరెడ్డి, గీతు, ఫైమా, శ్రీహాన్‌లు ఐతే వీళ్ళే పెద్ద ఆటగాళ్లు ఐనట్టు ఆమె పై పర్సనల్ ఎటాక్ చేశారు. వాళ్ళు పదే పదే సూర్య ప్రస్తావన తీసుకోస్తూ ఆమెను బాగా మెంటల్ టార్చర్ చేశారు.

పాపం సూర్య ఉంటే ఇనయ పాపను ఓదార్చేవాడు కానీ, తను వెళ్లిపోవడంతో ఇనయ పాప ఒంటరి అయ్యింది. ఆమెను అందరూ అలా అనడంతో బాత్ రూంలోకి వెళ్లి పాపం బాగా ఏడుస్తూ ఆమె చాలా గిల్టీగా ఉంది బిగ్ బాస్, ఇన్ని మాటలు తట్టుకోవడం నా వల్ల కావడం లేదంటూ అని ఇనయ ఏడుస్తుంటే, బయట కూర్చున్న తుగ్లక్ బ్యాచ్ గీతు, శ్రీహాన్, శ్రీ సత్యలు ఇనయ పై విషం కక్కుతూనే ఉన్నారు.

ఇక వరస్ట్ తుప్పాస్ అక్క గీతు ఐతే విన్నర్ అవుతానని ఏంటి? ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నావ్ అంటూ సెటైర్ వేసింది. అక్కడ కూడా తన వంకర బుద్ధి పోనిచ్చుకోలేదు గీతు. కానీ రేవంత్ మాత్రం. తన హ్యుమానిటీ చూపిస్తూ, ఇనయని బయటకు తీసుకుని రావడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ తలుపుని గట్టిగా నెడుతూ కెప్టెన్‌ని పిలిచి తలుపుని పగలగొట్టేస్తా అని అంటాడు.

Exit mobile version