Site icon Prime9

Ariyana Glory: చిన్న గౌనులో అదరహో అనిపించేలా అరియానా అందాలు

Ariyana Glory

Ariyana Glory

Ariyana Glory: యూట్యూబ్ లో యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన అరియానా గ్లోరీ.. రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ పుణ్యమా అని ఫేమస్ అయ్యింది. ఇక అక్కడితో ఆగక బిగ్ బాస్ దెబ్బకు సెలబ్రిటీ అయ్యింది. కాగా ఈ మధ్య పెద్దగా అవకాశాలు లేకపోవడంతో హాట్ షో చేస్తూ ఆమె తాజాగా రెడ్ కలర్ డ్రెస్సులో చేసిన ఫొటో షూట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది

Exit mobile version