Site icon Prime9

Konaseema Thugs: కోనసీమ థగ్స్.. ఈ సినిమాపై బాబీ సింహ స్పెషల్ ఇంటర్య్వూ

konaseema thugs

konaseema thugs

Konaseema Thugs: కోనసీమ తగ్స్ అనే సినిమాతో మరోసారి తెలుగు ఆడియోన్స్ ను మెప్పించాడు హీరో బాబి సింహ. ఇప్పటివరకు తను విభిన్న పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. రీసెంట్ గా విడుదలైన కోనసిమా తగ్స్ గురించి బాబీ సింహా ఏమన్నారో తెలుసా?

 

బాబీ సింహ తన కెరియర్ ను ప్రారంభించి సుమారు 13 సంవత్సరాలు అవుతోంది. ఇప్పటివరకు విభిన్నమైన పాత్రలు పోషించి ప్రేక్షకుల అభిమానాన్ని పొందాడు. ఇక ఈ సినిమా విశేషాలను ఆయన ప్రైమ్ 9 తో పంచుకున్నారు. కోనసీమ తగ్స్ (Konaseema Thugs) సినిమాలో తాను పోషించిన దొర పాత్ర గురించి చక్కగా వివరించారు. ఈ సినిమా కథ చెప్పి పాత్ర గురించి చెప్పినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించిందన్నారు.  ఒకే పాత్రలో రకరకాల షేడ్స్ కలిగి, ఎంతో ఇంటెన్స్ క్యారెక్టర్ కలిగి ఉన్న ఒక పాత్ర తనకు ఇచ్చారని బాబీ అన్నారు. ఆ పాత్రకు తగిన న్యాయం చేసినట్లు ఇంటర్వ్యూలో వెల్లడించారు. అటువంటి అద్భుతమైన నటుడితో జరిగిన ఇంటర్వ్యూ నుండి కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు మీకోసం.

Exit mobile version