Site icon Prime9

Pawan kalyan: యాక్షన్ మోడ్‌లో పవర్ స్టార్.. స్క్రిప్ట్‌ చదువుతున్న ఫోటో వైరల్

Hari Hara Veera Mallu Shooting: టాలీవుడ్ యాక్టర్ ప‌వ‌న్ క‌ల్యాణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల షూటింగ్స్‌లో పాల్గొంటూ అభిమానుల్లో జోష్ నింపుతున్నారు. ప్రస్తుతం పవన్ చేతిలో ఓజీ, హరిహరవీరమల్లు , ఉస్తాద్‌ భగత్ సింగ్ సినిమాలుండగా, ఓ వైపు ఓజీ షూట్‌లో పాల్గొంటూనే.. మరోవైపు హరిహరవీరమల్లు షూటింగ్‌లో పవర్ స్టార్ బిజీ అయిపోయారు.

ఇప్పటికే ఓజీ షూట్‌ థాయ్‌లాండ్‌, బ్యాంకాక్‌లో కొనసాగుతుందని తెలిసిందే. తాజాగా హరిహరవీరమల్లు సెట్‌లో షూటింగ్‌ మూడ్‌లో ఉన్న స్టిల్‌ నెట్టింట వైరల్ అవుతోంది. డైరెక్టర్‌ సీన్‌ వివరిస్తుండగా.. ప‌వ‌న్ క‌ల్యాణ్ స్క్రిప్ట్‌ చదువుతున్న ఫోటో ఒకటి బయటికొచ్చింది. దీన్ని చూసి అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నాయి.

Exit mobile version