Site icon Prime9

Keerthi Suresh : మూవీ ప్రమోషన్స్ లో సైతం అందాలు ఆరబోస్తూ అదరగొడుతున్న “కీర్తి సురేష్”

keerthi suresh latest saree images goes viral on social media

keerthi suresh latest saree images goes viral on social media

Keerthi Suresh :  “నేను శైలజ” సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి అందర్నీ ఫిదా చేసింది ” కీర్తి సురేశ్ “. ఇక ‘మహానటి’ సినిమాతో తనలో ఉన్న టాలెంట్ ను నిరూపించి జాతీయ అవార్డు సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాతో ఆమె కెరీర్ మలుపు తిరిగింది అని చెప్పాలి. వరుస సినిమా అవకాశాలు కీర్తి సురేష్ ను వెతుక్కుంటూ వచ్చాయి. ఇటీవల మహేష్ సరసన సర్కారు వారి పాట సినిమాలో మెప్పించింది. ప్రస్తుతం ఈ భామ మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న భోళా శంకర్ సినిమాలో ఆయనకు చెల్లిగా నటిస్తుంది. ఇక మార్చి 30 న నానికి తో కలిసి నటించిన దసరా సినిమా రిలీజ్ కానుంది. పాన్ ఇండియా లెవెల్లో వస్తున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచన్లు నెలకొన్నాయి. సోషల్ మీడియా లోనూ యాక్టివ్ గా ఉండే ఈ భామ.. తన హాట్ ఫోటోస్ తో కుర్రకారుకి హీట్ పెంచేస్తుంది. ఆ ఫోటోలను మీరు ఓ లుక్కేయండి..

Exit mobile version