Site icon Prime9

Dimple Hayathi: హాట్ హాట్ లుక్స్ తో కవ్విస్తున్న డింపుల్ హయతి..

dimple hayathi

dimple hayathi

 

Dimple Hayathi: హాట్ హాట్ లుక్స్ తో కట్టిపడేస్తున్న డింపుల్ హయతి.. మరోసారి ఫ్యాన్స్ గ్లామర్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. తాజాగా గోపిచంద్ , డింపుల్ హయతి జంటగా నటించిన చిత్రం ‘రామబాణం’.ఈ చిత్రానికి శ్రీవాస్ దర్శకత్వం వహించారు. మే 5 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. గత ఏడాది రవితేజ తో కలిసి ‘ఖిలాడి’సినిమా చేసింది కానీ.. అది అనుకున్న విజయాన్ని అందుకోలేకపోయింది. ఇప్పుడు రామబాణం తో వస్తోంది.

పక్కా హైదరాబాదీ అయిన డింపుల్.. 2017 లో చిత్రసీమలోకి అడుగుపెట్టింది. ‘గల్ఫ్ ’ అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తర్వాత దేవి 2, అభినేత్రి చిత్రాల్లో నటించింది. అయితే గద్దలకొండ గణేష్ మూవీలోని ‘జరా జరా’ స్పెషల్ సాంగ్ తో బాగా పాపులర్ అయింది ఈ భామ. ఆ తర్వాత ‘అత్రాంగి రే’ అనే చిత్రంతో బాలీవుడ్ లోనూ అడుగుపెట్టింది. గోపీచంద్ రామబాణంతో మంచి విజయం అందుకోవాలని చూస్తోంది డింపుల్. మరి ఈ బ్యూటీ ఆశలు నెరవేరుతాయో లేదో చూడాలి.

 

Exit mobile version