Site icon Prime9

IOCL: ఈ విభాగాల్లో అభ్యర్థులను తీసుకోనున్నారు !

iocl prime9news

iocl prime9news

IOCL: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1535 ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్లో వెల్లడించారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే సెప్టెంబర్ 24న ప్రారంభమయ్యి.. దరఖాస్తు చేసుకోవడానికి 30 రోజుల సమయాన్ని IOCL ఇచ్చింది. దరఖాస్తుకు ఆఖరి తేదీ అక్టోబర్ 23 వరకు ధరఖాస్తులు పెట్టుకోవచ్చు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 23 లోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

కావలిసిన అర్హతలు :

డిప్లొమా ఇన్ మెకానికల్, డిప్లొమా ఇన్ ఎలట్రికల్, బిఎస్సి ఫిజిక్స్ , బిఎస్సి కెమిస్ట్రీ, డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజినీరింగ్

ఈ పోస్టులకు భర్తీ చేయనున్నారు

ట్రేడ్ అప్రెంటీస్ (ఫిట్టర్) – 161,ట్రేడ్ అప్రెంటీస్ (బాయిలర్)- 54,టెక్నీషియన్ అప్రెంటిస్ కెమికల్- 332,టెక్నీషియన్ అప్రెంటిస్ మెకానికల్ – 163,టెక్నీషియన్ అప్రెంటిస్ మెకానికల్ – 198,టెక్నీషియన్ అప్రెంటిస్ – 198,సెక్రటేరియల్ అసిస్టెంట్ – 39,ట్రేడ్ అప్రెంటీస్- అకౌంటెంట్- 45,ట్రేడ్ అప్రెంటీస్- డేటా ఎంట్రీ ఆపరేటర్ – 41,ట్రేడ్ అప్రెంటీస్- డేటా ఎంట్రీ ఆపరేటర్ (స్కిల్ సర్టిఫికెట్ హోల్డర్స్) – 32.

Exit mobile version