Vivo Y16: వివో Y16 (Vivo Y16) సిరీస్ నుంచి ఇండియాలో మరో కొత్త స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేశారు. వివో Y16 (Vivo Y16) పేరుతో వచ్చిన ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ కంపెనీ ధరలోనే బెస్ట్ ఫీచర్లను మన ముందుకు తీసుకొచ్చింది. 5000 mAh బ్యాటరీ, HD+ dispaly తో 6.51 అంగుళాల screen డ్యుయల్ కెమెరా సెటప్ వంటి ఫీచర్లతో ఇది కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. మన దేశంలో దీని ధరతో పాటు ఈ ఫోన్ యొక్క స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇక్కడ చదివి తెలుసుకుందాం.
ఈ స్మార్ట్ ఫోన్ వివో Y16 మీడియాtech P35 ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో పై పనిచేస్తుంది. ఈ స్మార్ట్ ఫోను 4GB RAM ర్యామ్ కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఎక్స్‌టెన్షన్ సపోర్ట్‌తో ర్యామ్‌ను మరో 1GB వరకు పెంచుకోవచ్చు. ఈ ఫోన్‌లో 1TB వరకు memory ని ఎక్స్‌పాండ్ చేసుకునే ఆప్షన్‌తో ట్రిపుల్ కార్డ్ స్లాట్‌ను కూడా అదించనున్నారు. వివో Y16 ఆండ్రాయిడ్ 12 బేస్డ్ ఫన్‌టచ్ OS 12తో ఈ స్మార్ట్ ఫోన్ రన్ అవుతుంది. ఈ బడ్జెట్ ఫోన్ గేమింగ్ అవసరాలకు కూడా ఉపయోగపడుతుంది. 5000mAh బ్యాటరీతో పాటు face అన్‌లాక్, సైడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ వంటి బెస్డ్ ఫీచర్లతో ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ కానుంది.
మన దేశంలో ఈ స్మార్ట్ ఫోన్ వివో Y16 ధర 3జీబి ర్యామ్, 32జీబి స్టోరేజ్ వేరియంట్‌కు రూ9,999గా ఉంది. 4జీబి RAM, 64 జీబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 12,499 గా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ పై కొన్ని లాంచింగ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. HDFC డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల నుంచి కొనుగోలు చేస్తే వివో Y16 స్మార్ట్ ఫోన్‌కు రూ.750 వరకు క్యాష్‌బ్యాక్ వరకు వస్తుంది.