Site icon Prime9

Markets in profits: సెన్సెక్స్ 203 పాయింట్లు అప్…

Sensex 203 points up

Mumbai: దేశీయ స్టాక్ మార్కెట్లు బీఎస్స్ఈ, ఎన్ఎస్ఈ లు లాభాలతో ముగిశాయి. వారం చివరి రోజున ఇన్వెస్టర్ల నుండి మద్దతు లభించడంతో సెన్సెక్స్ సూచీలు లాభాలు అందుకొన్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 203.01 పాయింట్లు లాభపడి 59,959.85 వద్ద ముగిసింది.

ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 49.85 పాయింట్ల లాభంతో 17,786.80 దగ్గర స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 82.48గా ఉంది. లాభాల్లో ఏషియన్‌ పేయింట్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, విప్రో, ఐటీసీ, టీసీఎస్‌, ఎంఅండ్ఎం, టైటాన్‌, నెస్లే ఇండియా షేర్లు ట్రేడైనాయి… హెచ్‌సీఎల్‌, టాటాస్టీల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, యాక్సిస్‌ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు నష్టపోయాయి.

ఇది కూడా చదవండి: PM Modi-Rishi Sunak: నవంబర్ లో ప్రధానులు మోదీ-రుషి సునాక్ ల భేటీ!

One Nation One Uniform: పోలీసులకు ఒకే దేశం, ఒకే యూనిఫాం ఆలోచించండి.. రాష్ట్రాలకు మోదీ సూచన

Exit mobile version