Site icon Prime9

IFFALCON Smart TV: ఈ స్మార్ట్ టీవీ ధర తెలిస్తే అవాక్కవాలిసిందే!

smart tv 3 prime9news

smart tv 3 prime9news

IFFALCON Smart TV: అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఫినాలే డేస్ సేల్‌ ఈనెల 23 తో ముగియనుంది.ఈ సేల్లో స్మార్ట్ టీవీల పై మంచి మంచి ఆఫర్లు ఉన్నాయి. ముఖ్యంగా 4K స్మార్ట్ టీవీలు (4K Smart TVs) భారీ డిస్కౌంట్ ధరతో మనకి అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలోనే రూ.20 వేలలోపు 4k స్మార్ట్ టీవీ కొనాలనుకునే వారి కోసం ఓ ఆప్షన్ అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్‌ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌ పై నడిచే ఈ స్మార్ట్ టీవీ రూ.17వేలలోపు కొనుగోలు చేయవచ్చు. ఆ ఆఫర్‌ ఏంటంటే..

ఐఫాల్కన్ 43యూ61 4K ఆండ్రాయిడ్‌ స్మార్ట్ టీవీ స్పెషికెఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి..
3840×2160 పిక్సెల్స్ 4K Resolution  ఉండే 43 ఇంచుల Display  ఐఫాల్కన్ U61 స్మార్ట్ టీవీ కలిగి ఉంది. 60Hz రిఫ్రెష్ రేట్, HDR 10 సపోర్ట్, మైక్రో డిమ్మింగ్ ఫీచర్లు ఉంటాయి. 24 వాట్ల సౌండ్ OUTPUT ఇచ్చే స్పీకర్లతో ఈ  స్మార్ట్ టీవీ వస్తోంది. డాల్బీ ఆడియో, సరౌండ్ వర్చువలైజర్ సపోర్ట్ ఉంటుంది. ఇక బెజిల్‌లెస్ డిజైన్‌ను ఈ ఐఫాల్కన్ స్మార్ట్  టీవీ కలిగి ఉంది.

ఐఫాల్కన్ 43యూ61 4K ఆండ్రాయిడ్‌ స్మార్ట్ టీవీ
ఐఫాల్కన్ 43యూ61 43 ఇంచుల 4K Altra HD Smart టివి అమెజాన్ సేల్లో భారీ డిస్కౌంట్‌తో లభిస్తుంది. ప్రస్తుత ఈ స్మార్ట్ టీవీ రూ.17,999 కు అందుబాటులో ఉంది. icic బ్యాంక్, citi బ్యాంక్, kotak బ్యాంక్‌ల క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.1,250 తగ్గింపు పొందవచ్చు. అంటే రూ.16,749కే సొంతం చేసుకోవచ్చు. ఈ బ్యాంక్ కార్డ్‌లతో EMI ద్వారా కొంటే రూ.1,500 వరకు డిస్కౌంట్ వస్తుంది.

Exit mobile version