Site icon Prime9

Uttarakhand: ఉత్తరాఖండ్‌లో ట్రాన్స్‌ఫార్మర్ పేలి 10 మంది మృతి.. పలువురికి గాయాలు..

Uttarakhand

Uttarakhand

Uttarakhand: ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో అలకనంద నది ఒడ్డున ట్రాన్స్‌ఫార్మర్ పేలిన ఘటనలో 10 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు.నమామి గంగే మురుగునీటి శుద్ధి కర్మాగారం ప్రాజెక్ట్ స్థలంలో పనిచేస్తున్న ఇరవై మందికి పైగా ఉద్యోగులు విద్యుదాఘాతానికి గురయ్యారు.ఈ ఘటనలో పది మంది కార్మికులు మృతి చెందగా, పలువురు గాయపడ్డారని ఎస్పీ చమోలీ పరమేంద్ర దోవల్ ధృవీకరించారు. క్షతగాత్రులను వెంటనే వైద్య సహాయం కోసం ఆస్పత్రికి తరలించారు.  దీనిపై  పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

 

Exit mobile version