Prime9

Somireddy Challenge to Jagan: జగన్ కు ఎమ్మెల్యే సోమిరెడ్డి సవాల్

Somireddy Challenge to YS Jagan: విశాఖలో ఉర్సా కంపెనీకి భూమి కేటాయింపుపై వైసీపీ అధినేత జగన్ ఆరోపణలను ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఖండించారు. ఉర్సాకు ప్రభుత్వం ఇడ్లీ, వడ రేటుకు, ఒక రూపాయికి భూమిని కేటాయించి ఉంటే తన పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని చెప్పారు. జగన్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని సవాల్ చేశారు. కొత్తగా ప్రజల తీర్పును కోరదామని అన్నారు. పంచాయతీలకు ఇచ్చిన నిధులు, ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను కూడా జగన్ ప్రభుత్వం పక్కదారి పట్టించిందని విమర్శించారు. జగన్ఆరోపణలను ఎవరూ నమ్మరని సోమిరెడ్డి స్పష్టం చేశారు.

Exit mobile version
Skip to toolbar