Prime9

AP CM Chandrababu: సీఎం చంద్రబాబు ఎస్‌ఐపీబీ సమావేశం.. కీలక అంశాలపై చర్చ!

AP CM Chandrababu Today SIPB Meeting in Camp Office undavalli: ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఎస్‌ఐపీబీ సమావేశం జరగనుంది. ఇందులో భాగంగా వివిధ శాఖల అధికారులతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 2.30 నిమిసాలకు రెవెన్యూ, పౌరసరఫరాల శాఖపై సమీక్షించనున్నారు. అలాగే వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. మధ్యాహ్నం 3.15కు పోర్టులు, ఫిషింగ్ హార్చర్ల నిర్మాణం, సాయంత్రం 4.30కు యోగాంధ్ర కార్యక్రమంపై సమీక్ష నిర్వహించనున్నారు.

 

 

 

Exit mobile version
Skip to toolbar