Mosambi Cultivation: తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు అందిస్తున్న మాల్టా బత్తాయి సాగు

అనంతపురం జిల్లాకు చెందిన మల్లిఖార్జునరెడ్డి అనే రైతు వినూత్న వ్యవసాయ పద్ధతులను ఆచరిస్తూ తక్కువ ఖర్చుతో లాభాలను పొందుతున్నారు. బత్తాయి సాగును చేస్తూ ఎందరో రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు మరి ఆ విశేషాలేంటో ఈ వీడియో ద్వారా చూసేయ్యండి.

Mosambi Cultivation: అనంతపురం జిల్లాకు చెందిన మల్లిఖార్జునరెడ్డి అనే రైతు వినూత్న వ్యవసాయ పద్ధతులను ఆచరిస్తూ తక్కువ ఖర్చుతో లాభాలను పొందుతున్నారు. బత్తాయి సాగును చేస్తూ ఎందరో రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు మరి ఆ విశేషాలేంటో ఈ వీడియో ద్వారా చూసేయ్యండి.