Site icon Prime9

Agricultural News: దేవతల కాలంలో వ్యవసాయ శాఖ మంత్రి ఎవరో తెలుసా..?

Agicultural news

Agicultural news

దేవతల కాలం వ్యవసాయ మంత్రి తెలుసా..? | Summer Vegetables To Grow At Home | Prime9 Agriculture

Agricultural News: ఇటీవల కాలంలో ప్రతిరాష్ట్రంలోనూ ప్రభుత్వం ఉంటుంది. ప్రజలకు సేవలందించేందుకు ప్రభుత్వ పాలనను సులభతరం చేస్తూ వివిధ శాఖలు ఏర్పడ్డాయి. అందులో వ్యవసాయ శాఖ ఒకటి. ఈ శాఖను వ్యవసాయశాఖ మంత్రి చూసుకుంటారు. అయితే మరి దేవతల కాలంలో ప్రజాపాలన ఎలా సాగేది. అప్పటి వ్యవసాయశాఖ మంత్రి ఎవరి మీకు తెలుసా.. తెలియకపోతే ఈ వీడియో చూసేయ్యండి

Exit mobile version