గుండెపోటు ప్రతి ఏడాది లక్షలాది మంది గుండె సంబంధిత సమస్యలతో ముఖ్యంగా గుండెపోటు వల్ల మరణిస్తున్నారు

యువకుల్లో కూడా.. ఇది వరకి వృద్దాప్యంలో వచ్చే హార్ట్ అటాక్ ఇపుడు యువకుల్లో కూడా మొదలైంది

ముఖ్యంగా లైఫ్ స్టైల్..  కాలం మారుతున్న కొద్ది జీవన శైలిలో మార్పుల కారణంగా ఈ సమస్యలు అధికం అవుతున్నాయి

హార్ట్ ఎటాక్ లక్షణాలు.. గుండెపోటుకి ముందు కొన్ని లక్షణాలు బయటపడతాయి వాటి ద్వారా మనం మనల్ని కాపడుకోవచ్చు

సాధారణ లక్షణాలు.. కొంతమందిలో అలసట, భుజం-దవడ నొప్పి లేదా ఛాతీ బిగుతుగా అనిపించడం వంటి లక్షణాలు బహిర్గతం అవుతాయి

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.. రక్త ప్రసరణలో ఇబ్బంది కారణంగా.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపిస్తుంది

అలసట సమస్య.. కారణం లేకుండా అలసిపోవటం కూడా గుండెపోటుకు సాంకేతమే

అధిక చెమట.. ఎలాంటి శారీరక అలసట లేనపుడు ఎక్కువగా చెమట పడితే మాత్రం అధి గుండెపోటుకు హెచ్చరికగా చెప్పవచ్చు