Medium Brush Stroke
వాటర్ యాపిల్‌ను వాటర్ రోజ్ యాపిల్ అని కూడా పిలుస్తారు.
Medium Brush Stroke
వాటర్ యాపిల్స్ లో విటమిన్ సి, ఎ, బి పుష్కలంగా ఉంటాయి.
Medium Brush Stroke
ఊబకాయంతో బాధపడేవారు ఈ పండును డైట్ లో తీసుకుంటే బరువు తగ్గుతారు.
Medium Brush Stroke
వాటర్ యాపిల్ ను తింటే డీ హైడ్రేషన్ తగ్గుతుంది.
Medium Brush Stroke
ఇందులో గాలిక్ యాసిడ్, టానిన్లు, క్వెర్సెటిన్, ఐరన్, క్యాల్షియం వంటి బలమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
Medium Brush Stroke
ఆక్సీకరణ ఒత్తిడి, వాపును కూడా తగ్గిస్తుంది.
Medium Brush Stroke
మధుమేహం ఉన్నవారు కూడా వాటర్ యాపిల్ ను అనుమానం లేకుండా తినొచ్చు.
Medium Brush Stroke
వాటర్ యాపిల్‌లో పొటాషియం ఉండడంతో గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
Medium Brush Stroke
అధిక రక్తపోటు సమస్యను కూడా నియంత్రిస్తుంది.
Medium Brush Stroke
చర్మ సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతుంది.